రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు : దొంతుల

మేడ్చల్: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు మానవాళికే ఒక ఆదర్శవంతమైన సాంప్రదాయం రక్షాబంధన్. చెల్లి అన్నకు కట్టే రాఖీ కావచ్చు, అక్క తమ్ముడికి కట్టే రాఖీ కావచ్చు, పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవడమే కాకుండా ఒకరికొకరు అండగా నిలబడే సంస్కృతే రక్షాబంధన్. అందరికి రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసిన దొంతుల రమేష్ ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ సంగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు.