ధరణి కాలనీ నూతన అసోసియేషన్ ఎన్నిక

ధరణి కాలనీ నూతన అసోసియేషన్ ఎన్నిక

MDCL: మేడిపల్లి ధరణి కాలనీ నూతన అసోసియేషన్ కార్యవర్గాన్ని ఆదివారం బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. కాలనీ అధ్యక్షుడిగా చింతం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా భీమిడి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా గూగులోత్ చంద్రశేఖర్‌లు గెలుపొందారు. కాలనీ అభివృద్ధికి తమ శాయశక్తులా కృషి చేస్తామని గెలుపొందిన అభ్యర్థులు పేర్కొన్నారు.