జిల్లాలో ఎన్నికల పరిశీలకుల నియామకం
KMR: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జిల్లాకు ఎన్నికల పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ మకరందు నియమించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ హనుమంతు కొండిబను, ఆదాయ, వ్యయాల ఎన్నికల పరిశీలకులుగా నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇషాక్ అహ్మద్‌ను నియమించారు.