'అప్రకటిత కోతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు'

'అప్రకటిత కోతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు'

MNCL: జన్నారం మండలంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ప్రతిరోజు నాలుగైదు సార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి నేపథ్యంలో ఎండలు మండిపోతున్నాయని, పగటి ఉష్ణోగ్రత 41 డిగ్రీల వరకు చేరుకుంటుందన్నారు. దీంతో ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉందన్నారు.