ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

HYD: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయన సతీమణి కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించారు. అనంతరం పట్టు వస్త్రాలు అమ్మవారికి గవర్నర్ సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన పాల్గొన్నారు.