అర్బన్ హెల్త్ సెంటర్ల పనితీరుపై కలెక్టర్ సమీక్ష
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం అర్బన్ ఆరోగ్య కేంద్రాల పనితీరుపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యులతో పరిస్థితిని సమీక్షించారు. టీవీ నిర్మూలన లక్ష్యంగా సాగుతున్న కార్యక్రమాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య వివరణ ఇచ్చారు.