HYD నుంచి వెళ్లి వరంగల్లో నిరుద్యోగుల ధర్నా
MDCL: ఉప్పల్, కాచిగూడ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వరంగల్ తరలి వెళ్లిన నిరుద్యోగ యువత, వరంగల్‌లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. పబ్లిక్ గార్డెన్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ హామీల మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని విమర్శించారు. మెగా డీఎస్సీ, గురుకుల, నోటిఫికేషన్లపై డిమాండ్ చేశారు.