'సింగరేణి మెడికల్ బోర్డును వెంటనే పునరుద్ధరించాలి'

'సింగరేణి  మెడికల్ బోర్డును వెంటనే పునరుద్ధరించాలి'

PDPL: సింగరేణిలో మెడికల్ బోర్డ్‌ను వెంటనే పునరుద్ధరించాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ విజ్ఞప్తి M 8వ కాలనీలోని ప్రెస్ భవన్‌లో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడారు. అలాగే విజిలెన్స్ కేసులు, డిస్మిస్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు బదావత్ శంకర్ నాయక్, ధర్మపురి, వడ్డెపల్లి దాస్, కె.సదానందం, ఎండీ. అక్రం తదితరులున్నారు.