16,816 గ్రామాలు రీ సర్వే చేయాలి: CM చంద్రబాబు

16,816 గ్రామాలు రీ సర్వే చేయాలి: CM చంద్రబాబు

AP: 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని CM చంద్రబాబు అన్నారు. 16,816 గ్రామాలు రీ సర్వే చేయాలని, 21.23 లక్షల కొత్త పుస్తకాలు ఇచ్చామన్నారు. ఇంకా 80 లక్షల పుస్తకాలు ఇవ్వాలన్నారు. ఈ పుస్తకాలను ఎవరూ తారుమారు చేయలేరని, కరెన్సీకి వాడే సాంకేతికత వాడామన్నారు. రైతుల ముందే సర్వే చేసి.. రికార్డు చేస్తామన్నారు. E-KYC తీసుకునే పట్టాదారు పాసు పుస్తకం ఇస్తామన్నారు.