'అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు'

'అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు'

SRCL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని అర్బన్ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు.