'కొలువుదీరిన పీఏసీఎస్ పాలకవర్గం'
MHBD: హైకోర్టు తీర్పుతో శనివారం తొర్రూరు PACS చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్ రావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో బాధ్యతలు స్వీకరించినప్పుడు రెండు కుర్చీలు మాత్రమే ఉన్న సొసైటీని నేడు నూతన బిల్డింగ్, గోదాం, ఫర్టిలైజర్ షాపుతో పాటు 20 కొనుగోలు సెంటర్లు ఉండే విధంగా కృషి చేశానని తెలిపారు. సొసైటీలో ఎలాంటి అవినీతి జరగలేదని, నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అన్నారు.