'పర్యాటకుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే వాహనాలు సీజ్'

'పర్యాటకుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే వాహనాలు సీజ్'

ASR: పోలవరం పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల నుంచి అధిక ధరలు వసూలు చేసే వాహనదారులపై కఠిన చర్యలుంటాయని జిల్లా రవాణా అధికారి రాజేష్ కుమార్ హెచ్చరించారు. మారేడుమిల్లిలో డ్రైవర్లతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడుతూ.. గుడిసె తదితర ప్రాంతాలకు వెళ్లే వారి నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, నిబంధనలు మీరితే వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.