పాఠశాలల్లో వందేమాతరం తప్పనిసరి చేయాలి: సుధామూర్తి

పాఠశాలల్లో వందేమాతరం తప్పనిసరి చేయాలి: సుధామూర్తి

ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో వందేమాతరం జాతీయ గీతాన్ని తప్పనిసరి చేయాలని రాజ్యసభ ఎంపీ సుధామూర్తి పార్లమెంటుకు సూచించారు. 'విదేశీయుల పాలనతో తీవ్ర నిరాశ ఉన్న సమయంలో అగ్నిపర్వతం బద్ధలై లావా బయటకు వచ్చినట్లు వందేమాతరం వచ్చి ఎంతోమందికి సూర్పినిప్పింది. వందేమాతరం స్వాతంత్ర్య పోరాటాన్ని సూచిస్తుంది. స్వాతంత్ర్యం అనేది ఎంతో మంది పోరాటం, త్యాగాల ఫలితం' అని అన్నారు.