VIDEO: వైభవంగా ముగిసిన ఎల్లమ్మ తల్లి జాతర
SKLM: సంతబొమ్మాలి మండలంలోని చిన్న మర్రిపాడు గ్రామంలో ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 24 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. చివరి రోజు నిర్వహించిన యాత్రకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.