రేపు పుంగనూరు కు పెద్దిరెడ్డి రాక

రేపు పుంగనూరు కు పెద్దిరెడ్డి రాక

CTR: రేపు పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెపర్యటించనున్నాట్లు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పూర్తయింది.మండలాల నుండి వచ్చిన కోటి సంతకాల పేపర్లును జిల్లా పార్టీ కార్యాలయానికి పంపడం జరుగుతుంది. ఈ మేరకు అ వాహనాన్ని ఆయన ప్రారంభిస్తారని చెప్పారు.