PM అవాస్ యోజన పధకం - 2.0 అంగీకార్‌పై అవగాహన

ప్రకాశం: ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం - 2.0 అంగీకార్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని మున్సిపల్ కమీషనర్ కృష్ణ మోహన్ రెడ్డి ఆన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అంగీకార -2025 బ్రోచర్ పాంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కమీషనర్ మాట్లాడుతూ.. అంగీకార పథకం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.