VIDEO: మరిపెడలో ఎమ్మెల్యేపై కాంగ్రెస్ కార్యకర్తల ఫైర్

VIDEO: మరిపెడలో ఎమ్మెల్యేపై కాంగ్రెస్ కార్యకర్తల ఫైర్

MHBD: మరిపెడ మండలం గుర్రప్ప తండాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యేను కార్యకర్తలు “దొంగ” అంటూ సంబోధిస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.