VIDEO: రోడ్డు ప్రమాదం.. లారీను ఢీ కొన్న డీసీఎం

VIDEO: రోడ్డు ప్రమాదం.. లారీను ఢీ కొన్న డీసీఎం

NLG: తిప్పర్తిలోని NHపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి వైపు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనకనుంచి వచ్చిన DCM వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ఈ సమచారం అందుకున్న108 సిబ్బంది, వెంటనే స్పందించి క్షతగాత్రుడికి పోర్టబుల్ సిలిండర్ ద్వారా ఆక్సిజన్ అందించి నల్లొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.