‘అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి’

‘అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి’

HYD: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు.