రాములోరి కల్యాణం.. టికెట్ల రేట్లు తెలుసా?

రాములోరి కల్యాణం.. టికెట్ల రేట్లు తెలుసా?

TG: భద్రాచలంలో ఈనెల 19 నుంచి MAR 2 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 27, 28 తేదీల్లో స్వామివారి కల్యాణం, పట్టాభిషేకాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తుల కోసం https://bhadradritemple.telangana.gov.in లో టికెట్లు అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం వెల్లడించింది. కల్యాణానికి రూ.150 నుంచి రూ.7,500 మధ్య, పట్టాభిషేకానికి రూ.100-రూ.1,500 మధ్య టికెట్లు ఉన్నాయని తెలిపింది.