బాల రక్షాభవన్‌ను సందర్శించిన జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి

బాల రక్షాభవన్‌ను సందర్శించిన జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి

MBNR: జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి ఇందిరా బుధవారం జిల్లా కేంద్రంలోని బాల రక్ష భవన్‌ను సందర్శించారు. అక్కడ చైల్డ్    వెల్‌ఫెర్ కమిటీ కస్టడీలో ఉన్న ఒక చిన్నారి తల్లిదండ్రులను గమనించి, వారు భిన్నమైన మానసిక స్థితిలో ఉన్నారని తెలుసుకున్నారు. దీంతో కార్యదర్శి, వారు మధ్యానికి బానిసలుగా ఉన్నారని గుర్తించి వారిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.