2వ రోజు 68 నామినేషన్లు

2వ రోజు 68 నామినేషన్లు

SRCL: పంచాయితీ ఎన్నికల రెండవ విడతలో భాగంగా బోయినపల్లి మండలంలో 2వ రోజు సర్పంచ్ స్థానం కోసం 68 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానం కోసం 170 నామినేషన్లు దాఖలయ్యాయి. 23 సర్పంచ్, 212 వార్డు సభ్యుల స్థానాలు ఉండగా తొలి రెండు రోజులలో సర్పంచ్ స్థానానికి 104, వార్డు సభ్యుల స్థానానికి 202 నామినేషన్లు అందినట్టు అధికారులు తెలిపారు.