రూ.500 కోట్ల క్లబ్‌లోకి 'ధురంధర్ 2'

రూ.500 కోట్ల క్లబ్‌లోకి 'ధురంధర్ 2'

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. విడుదలైన మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.