'ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి'

'ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి'

VZM: వాహన మిత్ర సంక్షేమ పథకంలో ఎలాంటి షరతులు లేకుండా ఆటో, మ్యాక్సీ, ట్యాక్సీ, జీపు, టాటా మ్యాజిక్ డ్రైవర్లందరికి ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. స్థానిక బుచ్చెన్న కోనేరు జంక్షన్లో ఉన్న ఏఐటీయూసీ అనుబంధ ఆటో స్థాండ్ దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో బుగత అశోక్ మాట్లాడారు. పెన్షన్, పీఎఫ్, నెలకి 5 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు.