ఏప్రిల్ 22: చరిత్రలో ఈరోజు
1870: రష్యా విప్లవ నేత వ్లాడిమర్ లెనిన్ జననం
1939: చిత్రకారుడు, నవలా రచయిత శీలా వీర్రాజు జననం
1959: పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పుట్టినరోజు
2000: టాలీవుడ్ నటి శివాత్మిక జననం
➤ ధరిత్రి దినోత్సవం