VIDEO: ఏసీ కాలనీలో కలకలం రేపిన క్షుద్ర పూజలు

VIDEO: ఏసీ కాలనీలో కలకలం రేపిన క్షుద్ర పూజలు

NLR: దుత్తలూరు ఏసీ కాలనీలో ఓ ఇంటి ముందు ముగ్గు వేసి, బొమ్మను పెట్టి పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. శనివారం ఉదయం ఈ దృశ్యం చూసిన కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఈ పూజలు జరిగి ఉండొచ్చని, దీనితో కాలనీలో భయానక వాతావరణం నెలకొందని తెలిపారు.