VIDEO: ప్రజలకు ఉచితంగా ఏది ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు

కృష్ణా: ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ నందు ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుడివాడ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచితంగా ప్రజలకు ఏమి ఇవ్వకూడదని అలా ఇచ్చుకుంటూ పోతే సోమరిపోతులు చేసినట్టు అవుతుందని, ప్రజలకు ఉచితంగా ఇవ్వాలంటే విద్య, వైద్యం ఇవ్వాలన్నారు.