రైల్వే మంత్రికి వినతి పత్రం అందించిన ఎంపీ

అన్నమయ్య: ఢిల్లీ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మంగళవారం రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రైల్వే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు, రాజపేటలో చెన్నై సూపర్ ఫాస్ట్, సంపర్క్ క్రాంతి, హరిప్రియ, చెన్నై ఎగ్మోర్ నిలుపుదల చేయాలని ఆయన కోరారు.