VIDEO: వర్సన్నపేట బీజేపీ మండల పార్టీ విస్తరణ

WGL: వర్ధన్నపేట పట్టణంలో బీజేపీ మండల అధ్యక్షురాలు కొండేటి అనిత అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల సంరక్షణ ప్రబారిగా విచ్చేసిన గురుమూర్తి శివ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు.