దేవాలయ వార్షికోత్సవానికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

దేవాలయ వార్షికోత్సవానికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

NLG: దేవరకొండ సమీపంలోని శ్రీశ్రీశ్రీ భక్త మార్కండేశ్వర స్వామి దేవస్థానం ఈ నెల 12న సప్తమ వార్షికోత్సవ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్‌ను దేవాలయం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానించి కరపత్రం అందజేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వనం జగదీశ్వర్, తదితరులున్నారు.