పూడి సీకే పురం రోడ్డుకు గండి పడే ప్రమాదం
TPT: దిత్వా తుఫాను ప్రభావంతో కేవీబిపురంలో ఎడతెరపి లేని ఎడతెరపి లేని భారీ వర్షం కురుస్తోంది. రాజుల కండ్రిగ, సీకే పురం పూడి మార్గాలకు వెళ్లే రోడ్డుపై నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. నీటి ఉద్ధృతికి రోడ్డుకు గండి పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పోలీసులు గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరూ ఈ మార్గంలో వెళ్లవద్దని హెచ్చరించారు.