'పవన్‌కి చాక్లెట్ ఇచ్చి సరిపెట్టారు'

GNTR: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి వెళ్లడం వల్ల ఒరిగిందేమి లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి సభ్యుడు జంగాల అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. గుంటూరులో ఆదివారం జంగాల మాట్లాడారు. గతంలో బీజేపీ చేసిన వాగ్దానాలు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై ప్రకటన చేస్తారేమోనని ప్రజలు ఎంతోగానో ఎదురు చూశారన్నారు. ఆఖరికి మోదీ పవన్‌కి చాక్లెట్ ఇచ్చి సరిపెట్టారన్నారు