జడ్పీ ఉపాధ్యాయునికి అరుదైన అవకాశం

జడ్పీ ఉపాధ్యాయునికి అరుదైన అవకాశం

VZM: వంగర ZP హైస్కూల్‌ ఆంగ్ల ఉపాధ్యాయుడు జయకృష్ణకు అరుదైన అవకాశం దక్కింది. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ ట్రైనింగ్‌ (NCART)లో ఇంగ్లిష్‌ టెస్ట్‌ బుక్‌ రచయితగా ఎంపికయ్యారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గతంలో 8వతరగతి ఇంగ్లిష్‌ టెస్ట్‌ బుక్స్‌, టీచర్‌ హ్యాండ్‌ బుక్‌ను రచించినట్లు తెలిపారు. స్పోకెన్‌ ఇంగ్లిష్‌ జిల్లా కోఆర్టినేటర్‌గా ఆయన పనిచేశారు.