140 మంది అమెరికా సైనికులకు గాయాలు

140 మంది అమెరికా సైనికులకు గాయాలు

ఇరాన్‌తో యుద్ధంలో తమ సైనికులు 140 మంది గాయపడ్డారని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారని చెప్పింది. క్షతగాత్రుల్లో ఇప్పటికే 108 మంది తిరిగి విధుల్లో చేరారని పేర్కొంది. కాగా, ఇప్పటివరకు ఈ దాడుల్లో ఏడుగురు అగ్రరాజ్య సైనికులు మరణించారు.