VIDEO: హిందూపురంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
సత్యసాయి: హిందూపురం మున్సిపాలిటీలో రూ. 92.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ల పునరుద్ధరణ, పార్కులు, నీటి సరఫరా మరియు ఇతర మౌలిక సదుపాయాల పనులు కూడా ప్రారంభించమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నేతలు. తదితరులు పాల్గొన్నారు.