VIDEO: అచ్చంపేటలో ఉగాది సంబరాలు

VIDEO: అచ్చంపేటలో ఉగాది సంబరాలు

PLD: శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో ఉగాది పండుగ వేడుకలు నిర్వహించారు. ఉదయం పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉగాది సంబరాల్లో భాగంగా భరతనాట్యం ఏర్పాటు చేశారు. పండగ సందర్భంగా దేవాలయానికి చేసిన భక్తులు భరతనాట్యాన్ని చూసి ఆనందించారు. ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడిని అందించారు.