బోనాల వేడుకల్లో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే

బోనాల వేడుకల్లో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పదర మండలం వంకేశ్వరం గ్రామంలో మంగళవారం నిర్వహించిన బోనాలు వేడుకలకు హాజరయ్యారు. దేవాలయంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.