VIDEO: చెరువును తలపిస్తున్న రహదారి

VIDEO: చెరువును తలపిస్తున్న రహదారి

KMM: కామేపల్లి మండలం రామకృష్ణాపురం మెయిన్ రోడ్డు చెరువును తలపిస్తుంది. వర్షం పడ్డ ప్రతిసారి ఇలా రోడ్డుపై వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని స్థానికులు తెలిపారు. అలాగే వర్షపు నీరు రోజులకొద్దీ నిల్వ ఉండడంతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.