విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు

విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు

VSP: 'మొంథా' తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు, పెనుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ కోరారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 0891-2590102లో సంప్రదించాలన్నారు.