'యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధం'

'యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధం'

SKLM: భారత సైన్యానికి తోడుగా గన్ పట్టుకొని యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీకాకుళం మాజీ సైనికుల జేఏసీ బుధవారం తెలిపింది. దేశం కోసం 'ఆపరేషన్ సింధూరి'కి మద్దతుగా తమ వంతు సహకారం అందిస్తామని మాజీ సైనికులు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, పౌరులకు తోడుగా ఉంటామన్నారు. మాజీ సైనికుల JAC ప్రెసిడెంట్ SN మూర్తి, సెక్రటరీ అమ్మాజీరావు, పైడి మధు తదితరులు తెలిపారు.