కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SS: రామగిరి మండలం నసనకోటలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.