'ఇల్లందును రెవిన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి'
BDK: సీఎం రేవంత్ రెడ్డిని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య నిన్న కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సీఎంకు వివరిస్తూ, పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, చరిత్ర కలిగిన ఇల్లందును రెవిన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, గోదావరి జలాలు సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఇల్లందు ప్రజలకు వచ్చేలా చూడాలని కోరారు.