మహిళ జర్నలిస్టులు ఫిర్యాదుపై స్పందించిన TGWC
HYD: అన్లైన్లో వేధింపులు, బెదిరింపులపై మహిళా జర్నలిస్టుల నిన్న డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మహిళా కమిషన్ స్పందించింది. తక్షణమే డీటైల్డ్ ఎంక్వైరీ చేసి నివేదిక సమర్పించాలని DGPకి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆదేశాలు జారీ చేశారు. కమిషన్ చైర్ పర్సన్ తక్షణమే స్పందించిన తీరుపై మహిళా జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు