ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులను అభినందించిన మంత్రి సీతక్క

ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులను అభినందించిన మంత్రి సీతక్క

MLG: మల్లంపల్లి మండల పరిధిలోని కొడిశలకుంట, ముదునూరి తండ, గుర్తురు తండా, దేవనగర్, వెంకటాపూర్ మండల బావుసింగ్ పల్లె గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ క్రమంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులను మంత్రి సీతక్క ఆదివారం సన్మానించారు. వారికి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు. సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.