'ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలి'

'ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలి'

ELR: ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఉంగుటూరు ఎంపీడీవో జిఆర్.మనోజ్ అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం కైకరం నారాయణపురం గ్రామాలలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటి పన్ను వసూళ్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి విజయకుమార్, పంచాయితీ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.