లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాల మైదానంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్‌కు షుగర్, బీపీ పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని కోరారు.