రెండవ రోజుకు చేరుకున్న డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర

రెండవ రోజుకు చేరుకున్న డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర

HNK: భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామంలో మొదటిసారిగా JAC మహిళా సంఘాల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలో 45 రోజులపాటు ఈ యాత్ర కొనసాగుతున్నదని డ్రగ్స్ మద్యానికి బానిసలు కాకుండా ఊరు కట్టడి చేసుకుందామన్నారు.