VIDEO: ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని వినతి

VIDEO: ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని వినతి

MBNR: జడ్చర్ల పట్టణంలో ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది కొంగలి శ్రీకాంత్ తెలిపారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్త బస్టాండ్ నుంచి కల్వకుర్తి రోడ్డు వరకు ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు జరుగుతున్నాయని, అక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.