మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

KNR: శంకరపట్నం మండలంలోని గద్దపాక అంబేద్కర్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపగోని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు సోదరీమణులు సంతోషంతో వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్యదర్శులు గ్రామ శాఖ అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.