VIDEO: ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గృహోపకరణాలు దగ్ధం

VIDEO: ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గృహోపకరణాలు దగ్ధం

WGL: అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిన సంఘటన రాయపర్తి మండలంలోని సన్నూర్ గ్రామంలో ఇవాళ జరిగింది. గ్రామానికి చెందిన గూబ నర్సయ్య రేకుల షెడ్‌లో జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఇంట్లో దేవుడికి దీపం పెట్టి పనులకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని స్వల్పంగా ఇళ్లు కాలిపోయింది. రూ.30 వేల విలువ చేసే బట్టలు, చీరలు, గృహోపకరణాలు దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు.